Entertainment

లేటెస్ట్..నాగ చైతన్య నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది.! |


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ ఫైనెస్ట్ యంగ్ హీరోస్ లో అక్కినేని వారి టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా ఒకడు. అయితే నాగ చైతన్య ఇపుడు తన కెరీర్ లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు. మరి ఈ సినిమాల అనంతరం మరిన్ని ఆసక్తికర ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టుకున్నాడు. ఇక లేటెస్ట్ గా అయితే మరో క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ గా తన కెరీర్ లో 22వ సినిమాగా ఇప్పుడు అనౌన్స్ చేశారు.

అయితే ఈ సినిమాని ప్రముఖ హిట్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు తెరకెక్కించనున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఈ సినిమాని తెలుగు మరియు తమిళ్ లో ఏకకాలంలో తెరకెక్కించనుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కించనున్నారు. మరి అలాగే ఈ సినిమాని కూడా చాలా గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఇతర వివరాలు ఈ సినిమాకి సంబంధించి రానున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published.